దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .
వన్టైమ్ సెటిల్మెంట్ పథకం ద్వారా లబ్ధిదారులు అందరూ లబ్ధి పొందడమే తమ ముఖ్య ఉద్దేశం గా చెప్పింది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ జన్మదిన వేడుకలు సందర్భంగా ఓ టి ఎస్ పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు.
Download Ap Sevak App From More Updates
0 Comments