దేశవ్యాప్తంగా 15-18 వయసున్న పిల్లల కోసం వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. జనవరి 3, 2022 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక ఆయుధం అని అన్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందన్నారు. ఇక జనవరి 10,2022 నుంచి ఫ్రంట్లైన్, హైల్కైర్ వర్కర్లకు ప్రికాషన్ డోసు ఇస్తామని చెప్పారు.
For more Updates please Download Ap Sevak App From Play Store
0 Comments