అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారికి మరో అవకాశాన్ని ఇచ్చి నేడు 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేయనున్నారు.
అర్హులై ఉండి ఏ కారణంచేతనైనా లబ్ధి పొందని వారి దరఖాస్తులు వెరిఫై చేసి, ఇకపై ప్రతి ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో సంక్షేమ పథకాల లబ్ధి అందజేత..
0 Comments