- జనవరి 3 నుండి 15 నుండి 18 సంవత్సరాలు
- జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్స్
- 10 జనవరి నుండి 60 ఏళ్లు పైబడినవారు
- కోవాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది
- COWIN పోర్టల్ ద్వారా నమోదు
- ఆన్‌లైన్ / వాక్-ఇన్ రెండూ అందుబాటులో ఉన్నాయి