☛ నేడు పదో విడత పీఎం కిసాన్ నగదు విడుదల 

☛ నేటి నుంచి 15-18 ఏళ్ల వారికి కోవిన్‌లో వాక్సినేషన్ 
రిజిస్ట్రేషన్లు.

☛ నేటి నుంచే 2500 కు పెంచిన పెన్షన్ పంపిణి.