☛ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వృద్ధాప్య పెన్షన్ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచింది.
☛ పెంచిన పెన్షన్లు జనవరి 1, 2022 నుంచి అమలు కానున్నాయి.
☛ రాష్ట్రంలో ప్రస్తుతం 61,72,964 మంది పెన్షన్దారులు ఉన్నారు