• రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 50.83% పెన్షన్ పంపిణి పూర్తి.
• ఇప్పటివరకు 31.38 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేసిన వాలంటీర్స్
•SBI bank withdraw ఇష్యూ కారణంగా కొన్ని చోట్ల ఆలస్యమైన పంపిణీ.
•మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పంపిణీ.