సచివాలయ ఉద్యోగులను జూన్ నాటికి పర్మినెంట్ చేయాలని, జూలైలో పెంచిన జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయనందుకు నిరసనగా వాట్సాప్ గ్రూపుల నుంచి గ్రామ, వార్డు సెక్రటరీలు ఎగ్జిట్ అవుతున్నారు.
0 Comments